రోజుకు ఒక రూపాయి పోస్టర్ ఆవిష్కరణ

– ఫోటోగ్రాఫర్ కుటుంబాలు ఆర్థికంగా భరోసా యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, జనవరి 26: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ సంక్షేమ సంఘం నూతనంగా అందిస్తున్న రోజుకు ఒక రూపాయి ఆర్థిక భరోసా కు సంబంధించిన పోస్టర్ ,బాండ్ ను అండ్ వీడియో గ్రాఫర్…
