ఒకే భాషను బలవంతంగా రుద్ద తగదు

– ఏవోయూలో “దక్షిణాది భాషలు – అస్తిత్వం -రాజకీయాలు” సదస్సు – దక్షిణ ప్రాంత భాషలపై దాడి: ప్రకాశ్‌రాజ్ – ఈ ప్రాంతంలో బలమైన ప్రాంతీయ భాషలు: కె.శ్రీనివాస్ – మాతృ భాషలోనే ఆలోచనలు పంచుకోవాలి: డాక్టర్ మీనా కందస్వామి – నిధుల కేటాయింపులో అన్యాయం: ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబరు 19…
