యాదాద్రీశుడికి లక్ష పుష్పార్చన

యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, డిసెంబర్ 15: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి క్షేత్రంలో సోమవారం ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉత్సవమూర్తులకు నిత్య పూజలు జరిపారు. అనంతరం ఆలయ ముఖ మండపం నందు పట్టువస్త్రాలు, బంగారు ఆభరణాలు, వజ్ర వైఢూర్యాలతో దివ్య మనోహరంగా ప్రత్యేకంగా అలంకరించి రంగురంగుల పూలతో స్వామి అమ్మవార్లకు లక్ష పుష్పార్చనను అర్చకులు…
