యువత భవిష్యత్ కు భరోసా ప్రజాప్రభుత్వం

మెయిన్స్ లో ఎంపికైన 20 మంది అభ్యర్థులకు ఒక్కొకరికి రూ.లక్ష రూపాయలు అందజేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసమే తెలంగాణ సాధించుకున్నాం..గత పదేళ్లలో ఉద్యోగాల భర్తీ లేకపోవడంతో నిరుద్యోగులు ఎంతో నష్టపోయారు. అలాంటి పరిస్థితుల్లో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వొచ్చింది అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు…
