28న అప్రెంటిస్ ట్రైనీ పోస్టులకు జాబ్ మేళా

– 100 పోస్టుల భర్తీ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 23: ఉస్మానియా యూనివర్సిటీలోని ఎంప్లాయ్‌మెంట్ బ్యూరో ఆధ్వర్యంలో భగవతి ప్రొడక్ట్స్ లిమిటెడ్, ఫాబ్ సిటి రంగారెడ్డి ఆధ్వర్యంలో వంద అప్రెంటిస్ ట్రైనీ పోస్టుల భర్తీకి ఈ నెల 28న జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ఎదురుగా ఉన్న ఎంప్లాయ్‌మెంట్ బ్యూరో కార్యాలయంలో…
