18న జర్నలిస్టులకు శిక్షణ తరగతులు

– మీడియా అకాడమీ ఆధ్వర్యంలో భూ హక్కులు, వ్యవసాయంపై.. హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 16: భూ హక్కులు, వ్యవసాయ, గ్రామీణాభివృద్ది, పర్యావరణ రిపోర్టింగ్‌పై ఒక్క రోజు శిక్షణ తరగతులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలంగాణ మీడియా అకాడమి కార్యదర్శి నాగులపల్లి వెంకటేశ్వర రావు తెలిపారు. ఈ నెల 18న ఉదయం 9 నుండి సాయంత్రం 5గంటల వరకు…
