గోదావరి జలాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లా సస్యశ్యామలం

– అదే తన జీవిత లక్ష్యం అన్న మంత్రి తుమ్మల – వ్యవసాయ యాంత్రీకరణ, ప్రకృతి వ్యవసాయ పథకాలకు శ్రీకారం భద్రాద్రి కొత్తగూడెం, ప్రజాతంత్ర, జనవరి 9: గోదావరి జలాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లా సస్యశ్యామలం చేయడం తన జీవిత లక్ష్యమని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. బీఆర్‌ఎస్ పాలనలో మూలకిపడిన వ్యవసాయ…
