ప్రతీ ఇల్లు క్రీడల్లో భాగస్వామ్యం కావాలి

మైదానం ఉంటేనే కళాశాలలకు అనుమతి ఇవ్వాలి ప్రతి పాఠశాలలో పిఇటిలను నియమించాలి జంగా రాఘవరెడ్డి ఉత్సాహంగా ఒలింపిక్ డే రన్ హనుమకొండ, ప్రజాతం్రత, జూన్ 22ః ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు ఆస్తుల బదులు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చేందుకు ప్రతి ఇల్లు క్రీడల్లో భాగస్వామ్యం కావాలని రాష్ట్ర ఆయిల్ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్, జిల్లా ఒలింపిక…
