ఆర్టీసీ పరీక్షల కోసం వెబ్‌సైట్‌లో పాత ప్రశ్నపత్రాలు
– టిఎస్ఎల్ పిఆర్ బి చైర్మన్ శ్రీనివాసరావు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 13: రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టిజిఎస్ ఆర్ టి సి)లో ఖాళీగా ఉన్న ట్రాఫిక్ సూపర్‌వైజర్ ట్రైనీ (టిఎస్టి), మెకానికల్ సూపర్‌వైజర్ ట్రైనీ (ఎంఎస్ టి) పోస్టుల భర్తీకి సంబంధించి అభ్యర్థులకు రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి (టిఎస్ఎల్ పిఆర్…
