పామాయిల్ సాగుకు సబ్సిడీపై డ్రిప్ పరికరాలు

వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 28: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల, మంచాల, కందుకూరు, తలకొండపల్లి, ఫరూఖ్‌నగర్ మండలాల్లోని 111 మంది రైతులకు సంబంధించిన 557 ఎకరాలలో సుమారు 32 వేల ఆయిల్ పామ్ మొక్కలు నాటారు. మంచాల మండలం బోడకొండలో ఎమ్మెల్యే మల్‌రెడ్డి, తలకొండపల్లి మండలం చీపునూతలలో కసిరెడ్డి నారాయణరెడ్డి పాల్గొన్నారు.…
