Tag #Oil price cuts #are a bold move #Ramachandar happy #on PM’s decision

ఆయిల్‌ ధరల తగ్గింపు సాహసోపేతం

– ప్రధాని నిర్ణయంపై రామచందర్ రావు హర్షం హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 27: భారత ప్రధాని నరేంద్ర మోదీ శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా దేశ ప్రజలకు అందించిన తీపి కబురు పట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరుగుతున్నప్పటికీ సామాన్య, మధ్యతరగతి ప్రజల ప్రయోజనాలే…