రేపు నర్మెట్టలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభం

– ప్రారంభోత్సవం చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి – ఏర్పాట్లపై మంత్రులు తుమ్మల, పొన్నం సమీక్ష – రైతు మహోత్సవాలకు భారీగా తరలి రావాలని పిలుపు – ఉత్తర తెలంగాణకుఈ కేంద్రం కీలకం సిద్దిపేట, ప్రజాతంత్ర, మార్చి 21: సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట్ట గ్రామంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా జరగనున్న…
