Tag #Oggu dolu dance #in Republic day parade #New Delhi

గణతంత్ర వేడుకల్లో తెలంగాణ ప్రత్యేకత

– పరేడ్‌లో ఒగ్గుడోలు ప్రదర్శనకు అనుమతి – దిల్లీ వేదికగా ప్రాక్టీస్ చేస్తున్న కళాకారులు న్యూదిల్లీ, జనవరి 24: దేశ రాజధాని దిల్లీలో జరిగే 77వ గణతంత్ర వేడుకల్లో తెలంగాణ బిడ్డలు ప్రత్యేకంగా నిలవబోతున్నారు. రాష్ట్రపతి, ప్రధాని, ఇతర దేశాధిపతుల ముందు తెలంగాణకే సొంతమైన కళారూపాన్ని ప్రదర్శించనున్నారు. ఇప్పటివరకు ఎన్నో కళారూపాలు రిపబ్లిక్ డేలో పాల్గొన్నా…