Tag #officials stopped #Rajanna’s Darshans #Vemulawada

రాజన్న దర్శనాలను నిలిపేసిన అధికారులు

వేములవాడ, ప్రజాతంత్ర,అక్టోబర్‌ 22: ‌కార్తీక మాసం కావడంతో వేములవాడ రాజన్నకు భక్తుల తాడికి విపరీతంగా పెరిగింది. అయితే ఉదయం నుంచి స్వామివారికి మొక్కులు చెల్లించుకునే క్రమంలో తలనీలాలు సమర్పించుకొని దర్శనానికి రాగా బంద్‌ ‌చేసినట్లు భద్రతా సిబ్బంది వెల్లడించడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వామివారిని దర్శించుకునేందుకు ఆదిలాబాద్‌, ‌నిజామాబాద్‌, ‌వరంగల్‌, ఉమ్మడి కరీంనగర్‌ ‌జిల్లాలోని…