బండి సంజయ్ కు ఓవర్సీస్ ఫ్రెండ్స్ అఫ్ బీజేపీ సంపూర్ణ మద్దతు : కన్వీనర్ విలాస్ రెడ్డి జంబుల
ఓవర్సీస్ ఫ్రెండ్స్ అఫ్ బీజేపీ ఆధ్వర్యంలో ‘హాలిడే ఇన్-హాజలెట్ హోటల్’ న్యూ జెర్సీలో లో నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ అఫ్-బీజేపీ కన్వీనర్ విలాస్ రెడ్డి జంబుల మాట్లాడుతూ బండి సంజయ్ ను హిందు హృదయ్ సామ్రాట్ ఫైర్ బ్రాండ్ గా, పవర్ బ్రాండ్ గా, తెలంగాణ బీజేపీ ఇమేజ్ ట్రాన్స్ఫార్మర్ బ్రాండ్ గా, నలభై యేండ్లు…
