టెస్టులు ముగిసిన మహిళలను ఇళ్ల వద్ద దింపాలి

– ఒకే రోజు ఎక్కువమందిని తరలించి ఇబ్బంది పెట్టొద్దు – పద్ధతి ప్రకారం షెడ్యూల్ నిర్వహించాలి – మంత్రి రాజనరసింహ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 11: రాష్ట్రవ్యాప్తంగా స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉన్న మహిళలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉమెన్ వెల్‌నెస్ ప్రొఫైలింగ్ ప్రోగ్రామ్ అమలులో అలసత్వం వహించవద్దని…
