రాయదుర్గం భూముల వేలానికి తొలగిన అడ్డంకి

– కేసులో జోక్యం చేసుకునేందుకు సుప్రీం కోర్టు నిరాకణ – హైకోర్టులోనే తేల్చుకోవాలని పిటిషనర్‌కు సూచన న్యూదిలీ, ఆగస్టు 21 : రాయదుర్గం పాన్‌మక్తా భూముల వేలం ప్రక్రియలో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. టీజీఐఐసీ నిర్వహిస్తున్న భూముల వేలంపై జోక్యం చేసుకునేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. వేలం పక్రియను సవాలు చేస్తూ జువ్వాడి ప్రణయ్…
