Tag Nutrition program Transformation

పోషకాహార కార్యక్రమం: ప్రజా ఉద్యమం ద్వారా ప్రవర్తనలో పరివర్తన

పౌష్టిక భారతం దిశగా గౌరవనీయ ప్రధానమంత్రి మేల్కొలుపు దేశమంతటా ప్రతిధ్వనిస్తోంది.ఈ మేరకు పిల్లలు, గర్భిణులు, బాలింతలలో పోషకాహార లోపం భర్తీకి సమగ్ర పౌష్టికత లేదా పోష కాహార కార్యక్రమం పేరిట ప్రధాని ప్రవే శపెట్టిన భారత ప్రభుత్వ ప్రతి ష్టాత్మక పథకం సత్ఫలితాలిస్తోంది. తరతరాలుగా నిరంతర పోషకాహార లోపానికి దారితీసే తప్పుడు లేదా అవగాహనరహిత సమాచారం…