ఎరువుల కంపెనీలకు పోషక ఆధార సబ్సిడీ

-కంపెనీలకు రూ.37,952 కోట్ల చెల్లింపులు -కేంద్ర కేబినేట్ నిర్ణయం – కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వివరణ న్యూదిల్లీ, అక్టోబర్2 8: ఎరువుల ఉత్పత్తి కంపెనీలకు పోషక ఆధార సబ్సిడీ అమలు చేయాలన్న కేంద్ర కేబినెట్ నిర్ణయంపై.. కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి మంగళవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రైతు…
