షోషకాహార తెలంగాణ నిర్మాణమే లక్ష్యం

– సమష్టి కృషితోనే పౌష్టిక తెలంగాణ సాధ్యం – భాగస్వామ్య పక్షాల రాష్ట్రస్థాయి సమావేశంలో మంత్రి సీతక్క హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 14 : షోషకాహార తెలంగాణ నిర్మాణమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం మిషన్ మోడ్‌లో పనిచేస్తున్నదని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క స్పష్టం చేశారు. శక్తివంతమైన, ఆరోగ్యవంతమైన…
