ప్రభుత్వంపై భారం లేకుండా సమీకృత భవనాలు

– రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు అమలు – పేదల, ప్రభుత్వ భూముల పరిరక్షణకు చర్యలు – అక్రమార్కుల భరతం పడతాం – కబ్జాలపై ఉక్కుపాదం – రెవన్యూ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 12: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలకనుగుణంగా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖను పూర్తిగా పారదర్శకంగా, అవినీతి…
