జాతీయ సమైక్యతను పెంపొందించిన ఎన్ఎస్ఎస్ వలంటీర్లు

– యువజన మార్పిడి కార్యక్రమంలో తెలంగాణ సంస్కృతి ప్రదర్శన – రెండు జట్లకు ‘కిట్స్’ యాజమాన్యం, అధ్యాపకుల అభినందనలు వరంగల్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 23: భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రతిష్టాత్మక అంతర్-రాష్ట్ర యువజన మార్పిడి కార్యక్రమంలో కాకతీయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, వరంగల్ (కిట్స్…
