కిట్స్ డబ్ల్యులో ఘనంగా ఎన్‌ఎస్‌ఎస్ డే

వరంగల్, ప్రజాతంత్ర, సెస్టెంబర్ 25: జాతీయ సేవా పథకం (ఎన్‌ఎస్‌ఎస్) ప్రారంభమై 51 సంవత్సరాలు అయిన సందర్భంగా కాకతీయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, వరంగల్ (కిట్స్‌డబ్ల్యు)లోని స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్ ఆధ్వర్యంలో ఎన్‌ఎస్‌ఎస్ డేను వలంటీర్లు ఘనంగా జరుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా జిల్లా యువజన అధికారి సిహెచ్.అన్వేష్ మాట్లాడుతూ వివిధ…
