ఇప్పుడు కాంగ్రెస్, బిజెపిల టార్గెట్ బిఆర్‌ఎస్

నీవు నేర్పిన విద్యయే నీరజాక్షిగా పార్టీ పరిస్థితి పార్టీ మారుతున్న బిఆర్‌ఎస్ నాయకులు కలిసి రాని పేరు మార్పు…అసలుకే ఎసరు (మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేకప్రతినిధి) హైదరాబాద్, ఫిబ్రవరి 28 : లోకసభ ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది రాష్ట్రంలో రాజకీయ పార్టీల మధ్య తీవ్ర ఘర్షణ కొనసాగుతున్నది. అధికార కాంగ్రెస్, బిజెపి పార్టీలు బిఆర్‌ఎస్ వెంటపడుతున్నాయి.…
