Tag Now

చేతులు కడుగడం ద్వారా పలు వ్యాధుల నివారణ

తినే ముందు చేతులు కడుక్కోమని చెప్తే చాలా మంది, తిన్నాక ఎలాగు కడుక్కుంటాం కదా అంటారు. మరికొంత మంది అయితే, ‘నిత్యావసర  కార్యక్రమాలు నిర్వహించి కూడా చేతులు కడుక్కోకుండా అలాగే వస్తారు ‘అవసరమేముంది అంటారు. వారి చేతుల్తో మీకు షేక్ హాండ్ ఇచ్చి, ఆ తర్వాత మీరు అదే చేతుల్తో భోజనం చేస్తే ఒక్కసారి మీ…

పాచిపోతున్న పాశుపతాస్త్రం!

 నేడు  జాతీయ  వినియోగదారుల  దినోత్సవం ప్రజల చేతిలో  పాశుపతాస్త్రంలా ఉన్నటువంటి వినియోగదారుల పరిరక్షణ చట్టాన్ని గత పాలకులు సక్రమంగా అమలు చేయకపోవడంతో అది దాని ఉనికిని కోల్పోయే దుస్థితిలో ఉన్నది. 1986లో వినియోగదారుల పరిరక్షణ చట్టం ఏర్పడ్డది. అప్పటి మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ చొరవతో ఇది చట్టంగా రూపుదిద్దుకున్న అనతి కాలంలోనే రాష్ట్రాలు అంతే…

సాక్షిగా నేను… సాక్ష్యంగా నీవు

నాకు దగ్గరగా ఉండాలని నీకు లేదని…. దూరాన్ని ఇష్టపడితే ఏమి చేయగలను? నీవు చేసే పనికి మనసు ఏమి చేస్తుంది? మనిషిలో ‘‘బాధ’’ గా మనసులో శాశ్వతంగా….. కొన్ని జ్ఞాపకాలు ‘‘సాక్షిగా నేను’’ ఎన్నో కన్నీటికలల ‘‘సాక్ష్యంగా నీవు’’. నీ చివరి మాటతో మౌనంతో చచ్చిపోతుంది.   -సుభాషిణి వడ్డెబోయిన 6303747030 

కాంగ్రెస్‌ ‌హయాంలోనే పాలమూరుకు తీవ్ర అన్యాయం

ప్రాజెక్టులన్నీ పెండింగ్‌లో.. బిఆర్‌ఎస్‌ ‌హయాంలో కాలువలలో నీళ్లు పారుతున్నాయి కాంగ్రెస్‌ ‌గెలిస్తే కరెంటు, రైతుబంధుకు రామ్‌ ‌రామ్‌…‌దళిత బంధుకు జై భీమ్‌ ‌కల్వకుర్తిలో గుంపెడుగా ఉన్న బీసీలు జైపాల్‌ ‌యాదవ్‌ని గెలిపించుకోవాలి కల్వకుర్తి ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్‌ 19 : ‌కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం హయాంలోని పాలమూరు జిల్లాకు తీవ్ర…