3నుంచి నిరవధికంగా కాలేజీల బంద్

- ఫీజు రియంబర్స్‌మెంట్‌పై యాజమాన్యాల అల్టిమేటం హైదరాబాద్,ప్రజాతంత్ర,నవంబర్ 1: ఫీజు రియంబర్స్‌మెంట్ చెల్లింపులపై ప్రభుత్వం ఆదివారం అంటే 2వతేదీలోగా నిర్ణయం తీసుకోకపోతే.. ఈ నెల 3 నుంచి ప్రైవేటు కాలేజీల నిరవధిక బంద్ పాటిస్తామని ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య ఛైర్మన్ రమేష్ బాబు తెలిపారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన డియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫీజు…
