Tag Notices to MLA Marri Rajasekhar Reddy Colleges

ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌ ‌రెడ్డి కాలేజీలకు నోటీసులు

ఫిర్యాదులపై ఆధారాల సేకరణ పరిశీలించి..నిర్దారించుకుంటున్న హైడ్రా హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఆగస్ట్28: ఆ‌క్రమణలపై వొస్తున్న ఫిర్యాదులను పరిశీలించి, నిర్దారించుకుంటున్న హైడ్రా నోటీసులు ఇస్తోంది. నేరుగా కూల్చివేతలకు దిగుతోంది. తాజాగా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌ ‌రెడ్డికి హైడ్రా షాక్‌ ఇచ్చింది. మర్రి రాజశేఖర్‌ ఇం‌జినీరింగ్‌ ‌కాలేజీలకు హైడ్రా నోటీసులు పంపింది. దుండిగల్‌లోని ఎంఎల్‌ఆర్‌ఐటీ, ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఏరోనాటికల్‌ ఇం‌జినీరింగ్‌ ‌కాలేజీలను…