సీఎం పర్యటనతో హుస్నాబాద్‌కు ఒరిగిందేమీ లేదు

– గౌరవెల్లి రిజర్వాయర్ నిర్మాణాన్ని అడ్డుకున్నది కాంగ్రెస్ పార్టీయే – పనులు ఆరు నెలల్లో పూర్తి చేసే దమ్ముందా అని సవాల్ – 96 శాతం ప్రాజెక్టును పూర్తి చేసి టీఎంసీ నీటిని అందించిన కేసీఆర్ – మీడియాతో మాజీ ఎమ్మెల్యే సతీష్‌కుమార్ హుస్నాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 4: ముఖ్యమంత్రి రేవంత్ పర్యటనతో హుస్నాబాద్‌లకు ఒరిగిందేమీ…
