కోట్లు పెట్టి టికెట్లు కొనేవారిని కాదు.. ప్రజలకు సేవ చేసేవారిని గెలిపించుకోవాలి: మంత్రి తన్నీరు హరీష్ రావు

మహేశ్వరం, ప్రజాతంత్ర, అక్టోబర్ 1: కోట్లు పెట్టి టికెట్లు కొన్నవారిని కాదు.. నిత్యం ప్రజలలో ఉంటూ ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం నిస్వార్థంగా కష్టపడి పనిచేస్తున్న సబితమ్మకు పెద్ద ఎత్తున ఓట్లు వేసి, భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని మంత్రి తన్నీరు హరీష్ రావు పిలుపు నిచ్చారు. కోట్లు పెట్టి టికెట్లు కొన్నవారు, రేపు తెలంగాణను అమ్మరన్న…
