విమోచన కాదు.. విలీనమే

– సెప్టెంబర్ 17పై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ వివరణ హైదరాబాద్,ప్రజాతంత్ర,సెప్టెంబర్16:సెప్టెంబరు 17 తెలంగాణ విలీన దినమేనని.. విముక్తి దినం కాదని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ స్పష్టం చేశారు. కానీ బీజేపీ వారు దీన్ని ముస్లింలపై సాధించిన విజయంగా చూపడానికి విముక్తి దినంగా ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. నారాయణ విలేఖర్లతో మాట్లాడారు. నిజాం ప్రభుత్వానికి…
