ఇది డేటా కాదు.. మెగా హెల్త్ చెకప్

కుల గణనపై నిపుణుల కమిటీ నివేదికపై సీఎం హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 19: కులగణన సర్వేపై స్వతంత్ర నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక కేవలం డేటా కాదు.. ఇది తెలంగాణ మెగా హెల్త్ చెకప్ అని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. తమ నాయకుడు రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో కులగణన సర్వే విజయవంతంగా…
