చీరల గురించి కాదు.. బడ్జెట్‌పై చర్చించండి

– సోషల్ మీడియా వార్తలపై కేంద్ర మంత్రి నిర్మల అసహనం న్యూదిల్లీ, ఫిబ్రవరి 2: ఏటా బడ్జెట్ వేళ ఆర్థిక కేటాయింపులపైనే కాకుండా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ధరించే చీరలపైనా అందరి దృష్టి ఉంటుంది. ఎందుకంటే ఆమె చేనేతకు సంబంధించిన ప్రత్యేక చీరలను ధరిస్తారు. ఎంతో హుందాగా దర్శనమిస్తారు. ఈ సందర్భంగా ఏటా ఆమె…
