డిజిపిని కలిసిన నార్త్ ఈస్టర్న్ పోలీస్ అధికారులు

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 6 : మేఘాలయలోని కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన నార్త్ ఈస్టర్న్ పోలీస్ అకాడమీలో ప్రాథమిక శిక్షణ పొందుతున్న తొమ్మిదిమంది ప్రొబేషనరీ డీఎస్పీలు, ఐదుగురు క్యాడెట్ సబ్ ఇన్‌స్పెక్టర్ల బృందం ‘భారత దర్శన్’ అధ్యయన యాత్రలో భాగంగా తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బి. శివధర్…
