ప్రభుత్వ దవాఖానాల్లో… సాధారణ ప్రసవాల సంఖ్య పెరగగాలి
ఆశావర్కర్లు బాధ్యత తీసుకోవాలి సిజేరియన్లకు వ్యతిరేకంగా ప్రచారం చేపట్టాలి త్వరలోనే మెదక్ రైలు కూతపెడుతుంది మెదక్‌లో హాస్పిటల్ ప్రారంభోత్సవంలో హరీష్ రావు మెదక్, ప్రజాతంత్ర, మే 27 : రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానల్లో సాధారణ ప్రసవాలు 30 నుంచి 56 శాతం పెరిగాయని, కాన్పుల శాతం మరింత పెరగాల్సి ఉందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి…
