ముగిసిన నామినేషన్ల ప్రక్రియ

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ పదవుల కోసం నామినేషన్లు దాఖలు కాంగ్రెస్ నుంచి విజయశాంతి, అద్దంకి దయాకర్ సీపీఐ నుంచి నెల్లికంటి సత్యం బిఆర్‌ఎస్ నుంచి దాసోజు శ్రవణ్ హైదరాబాద్,ప్రజాతంత్ర, మార్చి10 : ఎమ్మెల్యేల కోటాలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఆ పార్టీ నేతలు విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ…
