త్వరలో నామినేటెడ్ పోస్టుల భర్తీ

– టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రకటన హైదరాబాద్ ,ప్రజాతంత్ర, జులై 15: ఈనెలలోనే 50 నామినేటెడ్ పదవులను భర్తీ చేస్తామని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించారు. బుధవారం మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో మాట్లాడుతూ.. గతంలో పనితీరు కనబరిచిన వారిని రెన్యూవల్ చేసే అవకాశం ఉందన్నారు. డీసీసీల పనితీరు బాగోలేకపోతే మార్చే…
