పదవుల కోసం పడిగాపులు

మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవులతోపాటు కొత్తగా పీసీసీ అధ్యక్షుడి ఎంపికకు కాంగ్రెస్ హై కమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఉన్నత పదవులను దక్కించుకునేందుకు నాయకగణమంతా క్యూ కడుతున్నారు. తమకు అనుకూలురైన రాష్ట్ర, కేంద్ర నాయకులను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. కొందరైతే ఏకంగా కొద్ది రోజులుగా దిల్లీలోనే మకాం పెట్టినట్లు తెలుస్తున్నది. పదేళ్ళ తర్వాత తమ…
