అవన్నీ వదంతులే

– రాష్ట్రంలో సరిపడ ఇంధన నిల్వలు – కొరత అంటూ ఆందోళన చెందనవసరం లేదు – ప్రజలకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 25: రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్, ఎల్‌పిజి కొరత ఉత్పన్నమయ్యే ప్రసక్తే లేదని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి…
