Tag #no water woes #in Hyderabad #CM Revanth

భాగ్యనగరిలో నీటి బాధలుండొద్దు

– క్యూర్ ఏరియాలో ఎస్టీపీలు వంద శాతం పనిచేయాలి – భవన నిర్మాణాల్లో శుద్ది చేసిన నీటిని వినియోగించాలి – తాగు నీరు, ఎస్టీపీలపై సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబరు 28: రాజధాని నగరం హైదరాబాద్‌లో ఎట్టి పరిస్థితుల్లోనూ తాగు నీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి…