ఇందిరమ్మ ఇండ్లు లేని గ్రామాలు లేవు

– ఖమ్మం జిల్లా చైతన్యానికి మారు పేరు – సమర్థుడనే ఆ శాఖలు శ్రీనన్నకు ఇచ్చాం – బెండాలపాడులో ఇండ్ల గృహ ప్రవేశం కార్యక్రమంలో సీఎం రేవంత్ అశ్వారావుపేట, ప్రజాతంత్ర, సెప్టెంర్ 3: హనుమాండ్ల గుడి లేని గూడెం, గ్రామం ఉందేమో కానీ ఇందిరమ్మ ఇండ్లు లేని గ్రామాలు లేవు అని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి అన్నారు.…
