యూరియా కొరత లేదు.. ఆందోళన వద్దు

– ఆర్‌ఓఎఫ్‌ఆర్ భూముల్లోకి అటవీ, పోలీసు అధికారులు వెళ్లొద్దు – మహిళా సంఘాలతో జిల్లాల్లో చేప పిల్లల పెంపకం ఖమ్మం, ప్రజాతంత్ర, జులై 27: వరద పరిస్థితులు.. అప్రమత్తత, ప్రజలకు అందించాల్సిన సహాయక చర్యలు, సంక్షేమ పథకాలు, ఇతర అత్యవసర సదుపాయాల కల్పనపై ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల అధికారులతో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క…
