నో డ్రగ్స్‌కు వారధులు కావాలి

విద్యార్థులు, యువతకు సీఎం రేవంత్‌రెడ్డి పిలుపు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 26: తెలంగాణ ప్రాంతానికి ఒక గొప్ప చరిత్ర ఉంది.. నిజాంలకు, రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడిన వీరులు పుట్టిన గడ్డ ఇది.. ఆ పోరాట స్ఫూర్తి నుంచే తెలంగాణ ఉద్యమం మొదలైంది.. ఉద్యమ స్ఫూర్తితో ముందుకు వెళ్లాల్సిన రాష్ట్ర యువత డ్రగ్స్ మహమ్మారికి బలవడం న్యాయమా…
