డీలిమిటేషన్‌తో ఏ రాష్ట్రానికీ నష్టం జరగదు

– మహిళా బిల్లుతో వారి సాధికారితకు అవకాశం – బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ స్పష్టం న్యూదిల్లీ, జూలై 16: డీలిమిటేషన్‌తో ఏ రాష్ట్రానికీ నష్టం జరగదని బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ స్పష్టం చేశారు. ప్రస్తుత సీట్లు తగ్గకుండా 50 శాతం వరకు పెంపునకు బీజేపీ కట్టుబడి ఉందన్నారు. వికసిత భారత్…
