నగరంలో పెట్రోల్, డీజిల్ కొరత లేదు

– బంకుల వద్ద బారులు తీరవద్దు – సోషల్ మీడియా వదంతులు నమ్మొద్దు: కమిషనర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 24: హైదరాబాద్ నగరంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ కొరత ఉందంటూ వస్తున్న వార్తలపై నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ స్పందించారు. నగరంలో ఇంధన నిల్వలు నిండుకున్నాయనేది అపోహ మాత్రమేనని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం…
