పెట్రోల్, డీజిల్‌లకు కొరత లేదు
– బాటిళ్లలో వాటిని సరఫరా చేస్తే కఠిన చర్యలు – తమిళనాడు ఘటనలో డీలర్‌షిప్ రద్దు చేసిన కేంద్రం – పెట్రోలియం శాఖ కీలక ఆదేశాలు జారీ న్యూదిల్లీ, మార్చి 14: పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ఇంధన కొరత ఏర్పడుతుందంటూ జరుగుతున్న ప్రచారానికి తెరదించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది. ముందు జాగ్రత్తగా పెట్రోల్, డీజిల్…
