ప్రజాసేవలో పదవీ విరమణ లేదు

– రాజ్యసభ ఓ ఓపెన్ యూనివర్సిటీ – సీనియర్ సభ్యుల సేవలు ఇతరులకు ఆదర్శం – రిటైర్ అవుతున్న సభ్యుల వీడ్కోలులో ప్రధాని మోదీ – మాతో ప్రేమాయణం.. మోదీతో అనుబంధం – దేవెగౌడపై ఖర్గే చతురోక్తులు న్యూదిల్లీ, మార్చి 18: పదవీకాలం ముగిసినంత మాత్రాన ప్రజాసేవ ముగిసినట్టు కాదని రాజ్యసభలో పదవీ విరమణ చేస్తున్న…
