ధాన్యం కొనుగోలులో ఇబ్బందులుండొద్దు

– అత్యవసరమైతే అదనపు ఖర్చులకు వెనుకాడొద్దు – గత అనుభవాలను దృష్టిలో పెట్టుకోవాలి – కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి ఉత్తమ్‌కుమార్ హౖాెదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 15: ధాన్యం దిగుబడిలో తెలంగాణ ఆల్ టైం రికార్డు సాధించిందని, కొనుగోలులో గత అనుభవాలను దృష్టిలో పెట్టుకోవాలని, క్షేత్రస్థాయిలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి…
