కరెంట్ కట్ అనే మాట వినిపించొద్దు…

•రెప్పపాటు కూడా విద్యుత్ అంతరాయం కలగకుండా చూడాలి •డిమాండ్ కు సరిపడా విద్యుత్ అందించేందుకు సిద్ధం •1912 నెంబర్ వినియోగదారులందరికీ చేరాలి •ఉత్తమ సేవలందించే సిబ్బందికి పురస్కారాలు •విద్యుత్ అధికారుల సమీక్ష సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 11 : రానున్న వేసవిలో డిమాండ్ మేరకు విద్యుత్ ను అందుబాటులోకి…
