కాంగ్రెస్‌లోకి వెళ్లే ఆలోచన లేదు

– కొత్త పార్టీపై నిర్ణయం తీసుకోలేదు – ఇరిగేషన్‌పై గతంలోనే కెటిఆర్‌ను హెచ్చరించా – ఆల్మట్టిపై సిఎం పెదవి విప్పాల్సిందే – మీడియా సమావేశంలో జాగృతి అధ్యక్షురాలు కవిత హైదరాబాద్,ప్రజాతంత్ర,సెప్టెంబర్20: సుప్రీం కోర్టు స్టే ఉన్నప్పటికీ ఆల్మట్టి ఆనకట్ట ఎత్తు పెంచేందుకు కర్ణాటక సిద్ధమైందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తెలిపారు. ఆల్మట్టిపై రాష్ట్ర ప్రభుత్వం…
