ఉద్యోగాలు సృష్టించే యోచన లేదు.. ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కునే ప్రణాళిక లేదు

నిరాశజనకంగా మోదీ బడ్జెట్ కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ సహా ప్రతిపక్షాల విమర్శ న్యూ దిల్లీ, ఫిబ్రవరి 1 : మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ నిరాశాజనకంగా ఉందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మోదీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. వారి ‘మిత్ర కాల్’బడ్జెట్లో ఉద్యోగాలను సృష్టించే…
